GAP Line

Main Banner

Sunday, October 27, 2019

నర్సాపూర్ పట్టణంలో దీపావళి సందడిదీపావళి పండుగ నేపథ్యంలో నర్సాపూర్ పట్టణంలో సందడి నెలకొంది. వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్దఎత్తున నర్సాపూర్ కు తరలి వచ్చారు. పూలు బొమ్మలు దీపాలు పండ్లను కొనుగోలు చేసుకొని వెళ్లారు. లక్ష్మీ పూజలకు అవసరమైన సామాగ్రి అమ్మకాలతో దుకాణాలను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఎనిమిది బాణాసంచా దుకాణాలు వెలిసాయి.

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments