GAP Line

Main Banner

Friday, November 1, 2019

వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో "సర్దార్ వల్లభాయ్ పటేల్‌ అచివ్‌మెంట్‌" అవార్డ్



భారత మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ 144వ జయంతి సందర్బముగా తిరుపతి కి చెందిన వే ఫౌండేషన్, విన్నెర్స్ అకాడమీ నిర్వాహకులు సికింద్రాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో పలు రంగాలలో సేవలందిస్తున్న సంస్థలు/వ్యక్తులకు  "సర్దార్ వల్లభాయ్ పటేల్‌ అచివ్‌మెంట్‌" అవార్డులు మరియు మెమెంటోలు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా సమాజ నిర్మాణంలో రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అందిస్తున్న సేవలను గుర్తించిన వారు, సంస్థ ప్రతినిధిలుగా సమావేశానికి హాజరైన వ్యవస్థాపకులు వై. విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పండుగల సంతోష్ లకు అవార్డులు మరియు మెమెంటోలతో గౌరవించుకున్నారు.
ఈ సందర్బంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ. రెస్పాన్సిబుల్ సిటిజన్స్ పొందిన ఈ గౌరవం సమాజంలో తమ వంతు బాధ్యతను గుర్తించి నిర్వర్తిస్తున్నా వారందరికీ దక్కుతుందని వ్యవస్థాపకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలిపారు.

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments