GAP Line

Main Banner

Friday, November 15, 2019

విద్యాభివృద్ధికే సాధన సంస్థ : రాహుల్ గారు



బాలల హక్కుల వార్షికోత్సవం సందర్భంగా సాధన సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ రాహుల్ గారు, జక్కపల్లి, చిప్పల్ తుర్తి, నత్నయిపల్లి గ్రామంలోని పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలందరికి బాలల హక్కులు, విద్యాహక్కు చట్టం, పిల్లల సంరక్షణ గురించి అందరికీ వివరంగా చెప్పారు. అలాగే రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలను, ప్రవేటు పాఠశాలలకన్నా ఇంకా మెరుగ్గా తీర్చిదిద్ది ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి, మండలంలోని అన్ని పాఠశాలలకు విద్యాభివృద్ధికే సాధన సంస్థ పనిచేస్తుందని రాహుల్ గారు అన్నారు. 




No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments