GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Wednesday, December 12, 2012

Narsapur Writers (Naveenn)

చమట చుక్కలే
నడిచిన దారి పొడవునా
బాటకెంతో సుగంధం
 నీవునడిచిన దారి
ఎన్నో మైళ్ళదూరం
రాళ్లగుట్ట ,మట్టిబెడ్డ
యిసుకదిబ్బ ,ముళ్లకంప
సాగిపోయే బాటసారికి
పడమటి అస్తమయం
తూరుపు ఆశాకిరణం
అగ్గిపురుగుకు ఎంత ఆశ
బాటసారికి దారిచూప
ప్రజ్వలించే ఆశతోడుగా
నీడ యాయి నీవెంటరాగా
*Naveenn*
Narsapur writers
05.OCT-2k8