GAP Line

Main Banner

Thursday, December 13, 2012

Narsapur Writers (Naveenn)

కడలి పవళించు
సమయం ఒకటుందా
తిమిరము నిద్రపుచ్చునా
తీరము ఊయలాయేనా
సమీరపు సరసవేదనకు
సలిలము సమ్మతించునా
సవ్వడి సారెసారెకు
గరికెనట్టునెట్టి
గమకాలు పలుకునెప్పుడు
రాచనగరం నీది రత్నాకరం
శయనించు స్థలమేది
శరధి నీకూ
  By
*Naveenn*
Narsapur Writers