skip to main |
skip to sidebar
బిజెపి పార్టీలో చేరిన దుబ్బాక నియోజకవర్గం నాయకులు..
కాన్గల్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తోగుట మండలం కాన్గల్ గ్రామం మరియు వివిధ గ్రామాల నుండి సుమారు 250 మంది పలు పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డీకే అరుణ, మాధవనేని రఘునందన్ సమక్షంలో బీజేపీ లో చేరడం జరిగింది..