skip to main |
skip to sidebar
ఈనెల 25న జడ్పీ సమావేశం
మెదక్ జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ సమావేశం ఈనెల 25 తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియం మెదక్ నందు నిర్వహించబడును, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారిని, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే మదన్ రేడ్డి గారిని, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రేడ్డి గారిని, మెదక్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం తెలపడం జరిగింది.