GAP Line

Main Banner

Wednesday, September 25, 2019

నా పెళ్ళికి రండంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి గారు



మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తన పెళ్లికి రావాలంటూ పెళ్లి పత్రికలు అందజేశారు. ఎస్పీ చందన దీప్తి జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వివాహ పత్రికను అందజేశారు. ఎస్పీ చందన దీప్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఇచ్చిన శుభలేఖ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.