skip to main |
skip to sidebar
జెడ్పిటిసి శేష సాయి జన్మదిన వేడుకలను నిర్వహించిన సర్పంచ్
చిలిపిచెడ్: మండల జడ్పీటీసీ శేషసాయి రెడ్డి జన్మదిన వేడుకలను బండపోతుగల్ గ్రామంలోని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేష సాయి రెడ్డి విద్యార్థులకు పలకలు , పుస్తకాలు పంపిణి చేసి, పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇస్తారి, ఉప సర్పంచ్ మాణిక్యం, వార్డ్ మెంబెర్ జాకీర్, మగ్దూం, యువకులు ఆంజనేయులు, క్రిష్ణ, సత్యవర్దన్ జునెద్, ప్రభుదాస్, గోవర్ధన్, రియాజ్,తదితరులు పాల్గొన్నారు.