GAP Line

Main Banner

Monday, September 2, 2019

వైయస్సార్ పదవ వర్ధంతి వేడుకలు




హత్నూర: మండల పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సోమవారం నాడు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వైయస్సార్ అభిమాని, నాయకుడు ఇబ్రహీం మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతు పక్షపాతి అని, పేదల కోసం ఆరోగ్య శ్రీ, 108 ,లాంటి మరెన్నో పథకాలను తీసుకువచ్చిన ఘనత వైయస్సార్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ అభిమానులు విప్లవ కన్నా, రాజశేఖర్ రెడ్డి, ఇంద్ర శేఖర్ రెడ్డి, పరంధామ గౌడ్ ,మల్లేశం యాదవ్ ,గౌస్, హైమద్ ,సాయ గౌడ్ ,తోట ప్రవీణ్, గొల్ల కృష్ణ శంకర్ తదితరులు పాల్గొన్నారు.