GAP Line

Main Banner

Saturday, September 21, 2019

నర్సాపూర్ లో దోమల నివారణకు ఫాగింగ్ మిషన్నర్సాపూర్ :- మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం లో దోమల నివారణకు ఫాగింగ్ యంత్ర సేవలు ప్రారంభించారు అధికారులు పట్టణంలోని అన్ని కాలనీ లలో ఈ మిషన్ ద్వారా స్ప్రే చేయిస్తామని పురపాలక మేనేజర్ శ్రీదేవి తెలిపారు. తమ పరిసరాలలో ఫాగింగ్ యంత్ర సేవలు అవసరమున్న వారు మేనేజర్ 9989491772 నెంబర్ కు కాల్ చేయాలని ఆమె తెలిపారు.