GAP Line

Main Banner

Friday, October 18, 2019

చందనాదీప్తి గారి వివాహానికి హాజరైన సీఎం కెసిఆర్ గారు, జగన్‌ గారు.మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల గారి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు హాజరయ్యారు. తాజ్‌కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్, వైఎస్‌ జగన్‌ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.