మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
మెదక్ జిల్లా నర్సాపూర్ ఎన్నికల శంఖారావం కార్యక్ర మంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ తిరుగు ప్రయాణం కాగా పట్టణ శివారులోని చెకో పోస్టు వద్ద ఆయన వాహనాన్ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అనంతరం ముందుకు అనుమతించారు.