GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Sunday, September 29, 2019

ప్రచార వాహనాన్ని ప్రారంభిస్తున్న కాంగ్రెస్ నాయకులు



బతుకమ్మ పండగకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని పీసీసీ కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి అన్నారు. శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ విశిష్టతలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయటానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ ప్రకృతితో ముడి వడిన పండుగని,  మహిళలకు ఎంతో ఇష్టమైన దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతిసురేష్, ఎంపిటిసి శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షుడు మల్లేశం, అశోక్, రాధా కిషన్, గూడెం శంకర్ తదితరులున్నారు.