GAP Line

Main Banner

Sunday, September 29, 2019

వాలీబాల్ ను అందజేస్తున్న రఘువీరారెడ్డి గారు



యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని బిజెపి నాయకులు రఘువీరారెడ్డి గారు అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గంగారాం, అజ్జమర్రి, చిలప్ చెడ్ లో యువకులకు వాలీబాల్ ను అందజేశారు.