skip to main |
skip to sidebar
నర్సాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం
నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీరా సొసైటీ సెంటర్లను హైదరాబాదులో నెలకొల్పుతామని.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించడంతో గౌడ సంఘం నాయకులు కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కెసిఆర్ గారు గౌడ కులానికి చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేశారు. క్రమంలో నర్సాపూర్ రోడ్ సంఘం అధ్యక్షులు అంజా గౌడ్, యాద గౌడ్, అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సత్యం గౌడ్, వెంకటేశం గౌడ్, రందీప్ గౌడ్, మరియు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.