skip to main |
skip to sidebar
లడ్డూ వేలం పాట 75 వేలు..
నర్సాపూర్: నర్సాపూర్ పట్టణంలోని వ్యాపారులు ప్రతిష్టించిన వినాయకుడి మంటపం వద్ద లడ్డు వేలం పాట నిర్వహించారు. వినాయకుడి లడ్డుని వేలంపాటలో పట్టణానికి చెందిన బుచ్చెశ్ యాదవ్ దక్కించుకున్నారు. వేలంపాటలో నర్సాపూర్ కి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. బుచ్చేష్ యాదవ్ 75 వేల కు లడ్డుని దక్కించుకున్నారు.