skip to main |
skip to sidebar
ఉచితంగా డెంగ్యూ వ్యాధి నివారణ మాత్రలు పంపిణీ..
నర్సాపూర్ పట్టణంలో డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్ క్యాంపును డిస్ట్రిక్ట్ క్యాంప్ ఇంచార్జ్ డాక్టర్ ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా డెంగ్యూ నివారణ మాత్రలను పంపిణీ చేశారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగాఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఇంచార్జ్ డాక్టర్ వాణి (ఆయుర్వేద) మరియు డాక్టర్ లావణ్య, సద్గుణ, ఫార్మసిస్ట్ ప్రవీణ్, ఇందు, గోపాల్ ఆయుర్వేద వైద్యులు ప్యాల్గొన్నారు.