skip to main |
skip to sidebar
మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
మహాత్మాగాంధీ 150వ జయంతిని బుధవారం నర్సాపూర్ లో గాంధీ విగ్రహం వద్ద గౌడ సంఘం నాయకులు అశోక్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, బిక్షపతి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సాపూర్ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ గుప్తా, గరిపల్లి శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, బుచ్చయ్య, నవీన్ గుప్తా, మాజీ సర్పంచ్ వెంకట రామారావు గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు.