GAP Line

Main Banner

Thursday, October 17, 2019

పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు



నర్సాపూర్ లోని అల్లూరి సీతారామరాజు గురుకుల జూనియర్ కళాశాలలో ఉన్న విద్యార్థులకు పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామని నర్సాపూర్ సిఐ నాగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ నర్సాపూర్ ఎస్ ఐ సత్యనారాయణ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.